IIGM Project Assistant Recruitment 2023 | Graduates Can Apply Online here..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమగ్నేటిజం ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు - 2023. భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆస్తి కలిగిన భారతీయ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తును సమర్పించండి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.25,000 నుండి రూ.28,000 వరకు వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ. ఖాళీల వివరాలువివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 21. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ III (PA-III) - 01, ప్రాజెక్ట్ అసిస్టెంట్ II (PA-II) - 20. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్/ ఎలక్ట్రానిక