Govt Teacher Librarian JOB: ప్రభుత్వ పాఠశాల టీచర్ & లైబ్రరియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు.
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
10th, Degree అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 05.02.2026 నుండి 07.03.2026 @ 11:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 21.
పోస్టుల వివరాలు :
- గ్రాడ్యుయేట్ టీచర్
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్
- లైబ్రేరియన్
- సబ్జెక్టు ఇన్స్పెకర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, బీఈడీ, లైబ్రేరియన్ & ఇన్ఫర్మేషన్ సైన్స్, విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అకాడమీ విద్యార్హతల్లో కనీసం 45 శాతం మార్కులతో అర్హత సాధించి ఉన్నారు.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.37,500/- నుండి రూ.1,45,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓబిసి అభ్యర్థులకు రూ.200/-
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పిడబ్ల్యూబీడీ /ఎక్స్-సర్వీస్మెన్ లకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 05.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 07.03.2026 @ 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.oil-india.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment