గ్రూప్ 2 ఉద్యోగాలు, 897 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి. APPSC Group -II Notification for 897Posts Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhSGkILt1niYvNwZonqLNsxJ4S1drFaU9wposiyEgbMpJK-0zStI8UZAWf-JxPIJ4vNMKZU7koE3236jStS6Ku0WFHLvuH6dW_lyaerFWiZpMBRBaA0Hyl2hULjGJLl0zpJ0q1SND1s_cxdLM0fYqmQRJdGTaoEn-4MqQ0r4KsExYUKv6sjM7ACf7hAcf0/w671-h346/AP%20Group-II%20897%20Posts%20Notification%202023.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ అర్హత తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు డిసెంబర్ 21, 2023 నుండి జనవరి 10, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 897 . విభాగాలవారీగా ఖాళీలు : ఎగ్జిక్యూటివ్ విభాగంలో - 331 , నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో - 566 . 📌 పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: జూలై 01, 2023 న