పంచాయతీరాజ్ శాఖ లో ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష, ఫీజు లేదు. ఇంటర్వ్యూలు తో ఉద్యోగం సొంత గ్రామంలో పోస్టింగ్ పూర్తి వివరాలకు.. NIRDPR Data Entry Assistant JOBs Apply here
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.15,000/- జీతంతో, డేటా ఎంట్రీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు, ఈ డేటా ఎంట్రీ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఈనెల 10 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరవ్వండి.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు :: Data Entry Assistant , నిర్వహిస్తున్న సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, హైదరాబాద్. ☝వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి ☝ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి.. ఇంటర్మీడియట్ అర్హత కలిగి (డేటా ఎంట్రీ విభాగంలో అనుభవం) కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: ...




































%20Posts%20here.jpg)

