గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల. ఇవి శాశ్వత ఉద్యోగాలు. ఇలా అప్లై చేయండి.
ఇంటర్ డిగ్రీ అర్హతతో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (CCRS) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖకు చెందిన,సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (CCRS) లో వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11.07.2026 నుండి 09.09.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆఫ్లైన్ (స్పీడ్ పోస్ట్) ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- సోషల్ వర్కర్ : 01
- అప్పటి డివిజన్ క్లర్క్ : 02
- లోయర్ డివిజన్ క్లర్క్ : 03
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్/ఏదైనా డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్యార్హతలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://ccrs.ayush.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.07.2026
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09.09.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.19,900/- నుండి రూ.1,12,400/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ (స్పీడ్ పోస్ట్) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- డిడి రూపంలో దరఖాస్తు ఫీజును సమర్పించాలి.
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Director General. Central Council for Research in Siddha. Ministry of Ayush. GST Road, Tambaram Sanatorium, Chennai - 600047.
అధికారిక వెబ్సైట్ : https://ccrs.ayush.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.07.2026
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09.09.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment