KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంస్థ(KVS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కామిటేటివ్ ఎగ్జామినేషన్(LDCE)-2022 ఆధారంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 05.11.2022 నుండి 16.11.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన సోపానాలు మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. తప్పక చదవండి :: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 4,104 విభాగాల: ◆ ప్రిన్సిపాల్, ◆ వాయిస్ - ప్రిన్సిపాల్, ◆ పిజిటి (హిందీ), ◆ పిజిటి (ఇంగ్లీష్), ◆ పిజిటి (గణితం), ◆ పిజిటి (ఫిజిక్స్), ◆ పిజిటి (కెమిస్ట్రీ), ◆ పిజిటి (బయాలజీ), ◆ పిజిటి (హిస్టరీ), ◆ పిజిటి (జియోగ్రఫీ), ◆ పిజిటి (ఎకనామిక్స్), ◆ టిజిటి (సోషల్ స్టడీస్), తప్పక చదవండి