TTWREIS COE/ General College Entrance Test :: 2022 Mark List Results Out Now | Download here
Results for TTWR COEs/ JUNIOR COLLEGEs 1st yr Intermediate for Agad yr 2022-23 తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ( TTWREIS) తెలంగాణ ప్రభుత్వం లోని గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న, కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్(COEs), జనరల్ జూనియర్ కాలేజీలో(General Jr Colleges) లలో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో ప్రవేశం పొందడానికి నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్ష ఫలితాల ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్క్ లిస్ట్ రిజల్ట్స్ ఇట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. TTWREIS COE/ General College Entrance Test :: 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ◆ హోం పేజీలోని Latest Nitifications లో స్క్రోల్ అవుతున్న RESULTS TTWRJC CET 2022-23 లింక్ పై క్లిక్ చేయండి. ◆ తదుపరి ఫలితాలకు సంబంధించిన మరియొక పేజీలోకి డైరెక్ట్ అవుతారు. ◆ రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసినటువంటి పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్ ...