ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ నందు ఉద్యోగాలు భర్తీ, ఇలా అప్లై చేయండి.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నల్గొండ GMC జిల్లా శుభవార్త చెప్పింది.
తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, CAS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
MBBS, MS, MD, DNB, M.Sc, Ph.D అర్హతతో వివిధ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO నల్లగొండ జిల్లా భారీ శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు. నల్లగొండ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్టు ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు కొనసాగుతాయి.) పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పిడిఎఫ్ లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ చదివి వివరాలు తెలుసుకొని దరఖాస్తుల సమర్పించండి. నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
స్థానికత :
ఇంటర్వ్యూల కోసం వెంట తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాలు :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://nalgonda.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 05.09.2026 ఉదయం 11:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.09.2026 మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 57.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- అసోసియేట్ ప్రొఫెసర్ : 11
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : 26
- ట్యూటర్ : 11
- CAS : 09
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/MD/ MS/ DNB/M.Sc/Phd లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 44 నుండి 69 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
స్థానికత :
- సొంత జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఇంటర్వ్యూల కోసం వెంట తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాలు :
- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- స్టడీ సర్టిఫికెట్
- అనుభవ సర్టిఫికెట్ మొదలగునవి.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి,
- అసోసియేట్ ప్రొఫెసర్ : రూ.1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.1,25,000/-
- ట్యూటర్ : రూ.55,000/-
- CAS : రూ.52,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, సాగర్ రోడ్, SLBC, నల్లగొండ జిల్లా కార్యాలయం నందు దరఖాస్తులను సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://nalgonda.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 05.09.2026 ఉదయం 11:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.09.2026 మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment