విశాఖపట్నం పెట్రోలియం & ఎనర్జీ సంస్థ లో ఉద్యోగాలు | IIPE Project Assistant Recruitment 2023 | Apply here..
IIPE Project Assistant Recruitment 2023 | Apply here.. ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నం లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(IIPL) ప్రాజెక్ట్ అసిస్టెంట్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 13-03-2023 లోగ ఆన్లైన్ విధానంలో నోటిఫికేషన్లో పేర్కొన్న ఈమెయిల్ కు సమర్పించాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ , ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి. ఈ IIPL ప్రాజెక్ట్ అసిస్టెంట్-II , నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, వయోపరిమితి, గౌరవ వేతనం, ఎంపిక విధానం దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం. SSC 5369 New Vacancies Recruitment 2023 Apply here ఖాళీల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 పోస్ట్ పేరు :- ప్రాజెక్టు అసిస్టెంట్-II, విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 % మార్కులతో ఎంఎస్సీ జియోలజీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. వయోపరిమితి : దరఖాస్తు చివరితేది నాటికీ 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎంపిక