విశాఖపట్నం పెట్రోలియం & ఎనర్జీ సంస్థ లో ఉద్యోగాలు | IIPE Project Assistant Recruitment 2023 | Apply here..
![]() |
IIPE Project Assistant Recruitment 2023 | Apply here.. |
ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నం లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(IIPL) ప్రాజెక్ట్ అసిస్టెంట్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 13-03-2023 లోగ ఆన్లైన్ విధానంలో నోటిఫికేషన్లో పేర్కొన్న ఈమెయిల్ కు సమర్పించాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ , ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి. ఈ IIPL ప్రాజెక్ట్ అసిస్టెంట్-II, నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, వయోపరిమితి, గౌరవ వేతనం, ఎంపిక విధానం దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం.
![]() |
SSC 5369 New Vacancies Recruitment 2023 Apply here |
ఖాళీల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02
పోస్ట్ పేరు :- ప్రాజెక్టు అసిస్టెంట్-II,
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 % మార్కులతో ఎంఎస్సీ జియోలజీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేది నాటికీ 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా.. షార్ట్లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
PGT TGT PRT Jr Lecturer & Helper Posts 2023 | Apply here.. |
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్ అడ్రస్ :
- ప్రొఫెసర్ కే విజయ్ కుమార్ (Vijaykumar.es@iipe.ac.in)
ఈమెయిల్/ దరఖాస్తులకు చివరి తేదీ:-13-03-2023.
అధికారిక వెబ్సైట్: https://www.iipe.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment