KMCWGL Recruitment 2022 కాకతీయ మెడికల్ కాలేజ్ మరియు మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పటల్ నుండి వివిద ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgk8xHlcSyLpFv152d7ylWsdIvAQ4cMXODmXReweA3fVvmaMi4i6Xl7EblcU30dEM_hZJ1iDc3-CM0qVTDq3qbJXNa9eZr8GFh2z1eLQ5QOH7WpYLqy7PgPM2toChL3k2hiTbY1jDJhOnvhTr9l-uVdWlRVs9ZQZmr8buJ9tGsht29wEoVWVOnaa2cU/s320/kmcwgl%20Staff%20Recruitment%202022%20@elearningbadi.in.png)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ కాకతీయ మెడికల్ కాలేజీలో(కె ఎం సి), వరంగల్ కు చెందిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పటల్(ఎం జీ ఎం) లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ :11-04-2022 అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్-లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరు. తప్పక చదవండి :: Pan Aadhaar Link || పాన్ ఆధార్ లింక్ డెడ్లైన్ ఇదే.. క్షణాల్లో లింక్ చేయండిలా... మొత్తం పోస్టుల సంఖ్య-135 విభాగాల వారీగా పోస్టుల వివరాలు:- అసిస్టెంట్ ప్రొఫెసర్లు:-115, సివిల్ అసిస్టెంట్ సజ్జనులు:-20, అసిస్టెంట్ ప్రొఫెసర్ లోని విభాగాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ మెడిసిన్):-20, అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ సర్జన్):-20, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఓ బీ జీ):-20, అసిస్టెంట్ ప్రొఫెసర్(పీడియాట్రిక్):-20, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆర్థోపెడిక్):-15, అసిస్టెంట్ ప్రొఫెసర్(అనస్తీసియా):-20.. మొదలగునవి.. తప్పక చదవండి :: TS TET 2022 Notification : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET నోటిఫికేషన్ యొక్క సమగ్ర సమాచారం, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, మరియు ఇతర సమాచారాన్ని ఇక్కడ తనిఖీ చేయండి . విద్యార్హత వివరాలు