UCIL Trade Apprentices Recruitment 2022 | UCIL inviting Online Applications for 30 ITI Treade Apprentices Training Vacancies | Check Eligibility, Application process and more details here..
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ITI ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు, ఈ శిక్షణలను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 16న ప్రారంభమై, డిసెంబర్ 7న ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం సోపానాలు ఇక్కడ. తప్పక చదవండి :: 10 తో ఉద్యోగాల భర్తీకి ITBPF నుండి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు విధానం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 30. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ ఫీట్టర్ - 08, ◆ ఎలక్ట్రీషియన్ - 08, ◆ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్) - 04, ◆ టర్నర్/ మెకానిస్ట్ - 03, ◆ మెకానిక్ డీజిల్ - 03, ◆ కార్పెంటర్ - 02, ◆ ప్లంబర్ - 02.. మొదలగునవి. తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. విద్యార్హత: