UCIL Recruitment 2021 | 10th, Inter pass may Apply 130 vacancies | Check Selection & other details here..
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టెన్త్ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థుల నుండి 130 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు వివరాలు..
◆ Mining Mate - 80,
◆ Blaster - 20,
◆ Winding Engine Driver - 30 ఖాళీలు ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అటువంటివారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు.
వయసు: మార్చి 31 2022 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు
మొదటి సంవత్సరం ₹.7119/-
రెండవ సంవత్సరం ₹.8136/-
మూడవ సంవత్సరం ₹.9153/- రూపాయలు Stipend రూపంలో ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.06.2022.
చిరునామా: General Manager (I/P&IRs/CP), Uranium Corporation of India Limited, PO : Jaduguda Mines, Dist : East Singhbhum, Jharkhand, pin : 832102.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://ucil.gov.in/
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment