రైల్వేలో 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దక్షిణ మధ్య రైల్వేలో జోన్ (సికింద్రాబాద్) పరిధిలో 1,012 ఖాళీలు ఉన్నాయి.
పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. దక్షిణ మధ్య రైల్వేలో జోన్ (సికింద్రాబాద్) పరిధిలో 1,012 ఖాళీలు ఉన్నాయి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 16 రైల్వే జోన్లు పరిధిలో ఖాళీగా ఉన్న గ్రూప్-D పోస్టులకు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, RRB నోటిఫికేషన్ (CEN No. 09/2025) 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 31.01.2026 నుండి 02.03.2026 మధ్య లేదా అంతకంటే ముందు దరఖాస్తులను సమర్పించుకోవాలి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 22,195 నోటిఫికేషన్ ముఖ్య సమాచారం : నోటిఫికేషన్ నెంబర్ : CEN No.09/2025. మొత్తం పోస్టులు : 22,195. వయోపరిమితి : 18-33 మధ్య ఉండాలి. దక్షిణం మధ్య రైల్వే జ...



%20Notification%202026.jpg)


















































%20Posts%20here.jpg)

