ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్, వివరాలు.
IISER పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానం...
- నిరుద్యోగులకు శుభవార్త !
- భారత ప్రభుత్వ సంస్థలో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి మరొక శుభవార్త !
ఏదైనా డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీసెర్చ్ (IISER), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 06.06.2026 న జారి చేయబడింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాల కోసం 06.07.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- మాస్టర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 40 - 56 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
హార్డ్ కాపీలను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసి, అయిన అభ్యర్థులకు అవసరాన్ని బట్టి రాత పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
అధికారిక వెబ్సైట్ : https://apply.iiserkol.ac.in/jobs/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.06.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 06.07.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ/ ఎస్టీ/పిడబ్ల్యూ డి/మహిళలకు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.50/-
అధికారిక వెబ్సైట్ : https://apply.iiserkol.ac.in/jobs/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.06.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 06.07.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ :: 21.07.2026 సాయంత్రం 05:30 వరకు
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








Comments
Post a Comment