MGIT Teaching Non-teaching Recruitment 2023 | రాతపరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ | Apply here..
రాతపరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కోకాపేట్ లోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MGIT) వివిధ టీచింగ్ ,నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన & నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు పోస్టు లేదా మెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆఫ్లైన్/ ఆన్లైన్(ఈమెయిల్) దరఖాస్తుల స్వీకరణ 01-02-2023 నుండి 12-02-2023 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ ముఖ్య సమాచారమైన.. ఖాళీల వివరాలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం.. పోస్ట్ పేరు - టీచింగ్, నాన్ టీచింగ్. నిర్వహిస్తున్న సమస్త :: మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోకాపేట్ హైదరాబాద్. పోస్టులు : టీచింగ్ విభాగంలో : ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొదలగునవి. నాన్ టీచింగ్ విభాగంలో : ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, టెక్నీషియన్ మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ✓ టీచింగ్ విభాగంలోని.. • అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్...