TSWR Sainik School 6th Results | 6వ తరగతి సైనిక్ స్కూల్ రుక్మాపూర్, కరీంనగర్ ప్రవేశ ఫలితాలు విడుదల..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, (TSWREIS) - హైదరాబాద్. 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి CBSE సిలబస్ సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను మార్చి 3న విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రకారం ఆ రోజు నుండి దరఖాస్తులు ప్రారంభమై మార్చి 24న ముగిసింది.. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షను మార్చి 27న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. రాత పరీక్ష, మెడికల్, పర్సనాలిటీ, ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఎంపిక లిస్ట్ ను తాజాగా విడుదల చేసారు. TS Gurukulam Part-Time Teacher JOBs 2022 | తెలంగాణ గురుకుల కళాశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు దరఖాస్తు విధానం ఇదే.. ★ 6వ తరగతి TTWR Sainik School రుక్మాపూర్ కరీంనగర్ ప్రవేశ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?. ■ ఈ క్రింది సోపానాలను అనుసరించి 6వ తరగతి TTWR Sainik School రుక్మాపూర్ కరీంనగర్ ప్రవేశ ఫలితాలను డౌన్లోడ్ చేయవచ్చు. ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్