పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాదులో పోస్టింగ్ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు వివరాలు.. NIAB Hyderabad Notification Apply here
మాస్టర్ డిగ్రీ అర్హతతో పశుసంవర్ధక శాఖ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -I (నాన్ మెడికల్) పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం పోటీ పడండి. ఎంపిక అయితే రూ.56,000/- వేతనం ప్రతినెల అందుకోవచ్చు. తెలంగాణ, హైదరాబాద్, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) అందిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి 56 వేల వేతనంతో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 20.01.2026 నుండి ప్రారంభమైనది దరఖాస్తు స్వీకరణ గడువు 06.02.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ఇంటర్వ్యూ తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 01 పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ రీసర్చ్ సైంటిస్ట్ -I . జెండర్ :: మహిళా పురుష అభ్యర్థులు అందరూ ద...











































%20Posts%20here.jpg)

