✨Flash Updates✨  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 175 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 5వ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆరోగ్యశాఖ కార్యాలయం, నర్స్, సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీ..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో ప్రభుత్వ 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్ 92, అంగన్వాడి ఆయా 154 పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 జూలై 15, 16, 17 తేదీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: Apply 129 Posts here....Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 ఉచిత కుట్టు మిషన్ల కోసం..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 178 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 Health Dept. కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 242 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: Apply 216 Posts here..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు...Apply here చి.తే:22.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ..Apply here చి.తే:23.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ గిరిజన ప్రాంతాల్లో 79 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ JOBs 131 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో 148 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 190 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Ration Dealer Notification 2026: తెలంగాణ చౌక ధరల దుకాణముల డీలర్ల భర్తీ కొరకు నియామక ప్రకటన విడుదల.

    తెలంగాణ చౌక ధరల దుకాణముల డీలర్ల (Ration Dealer) భర్తీ కొరకు నియామక ప్రకటన విడుదల. 


    నిరుద్యోగులకు భారీ శుభవార్త! 


    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో మండలాల, రెవిన్యూ డివిజన్ల వారీగా రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి డివిజన్ పరిధిలోని మొత్తం 30 చౌక ధరల దుకాణముల డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల నుండి కూడా త్వరలో నోటిఫికేషన్లు విడుదల అవుతాయి గమని. మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి మన వెబ్సైట్ ... ను ఫాలో అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. 

              తెలంగాణ ప్రభుత్వము, రాజస్వ మండలాధికారి కార్యాలయము: చౌటుప్పల్ డివిజన్. చౌక ధరల దుకాణముల డీలర్ల భర్తీ కొరకు నియామక ప్రకటన.  నెం: హెచ్/701/2026 తేదీ: 09.07.2026.

                తెలంగాణ రాష్ట్రంలో చౌక ధరల దుకాణముల డీలర్ల ఖాళీలు తోరితముగా భర్తీ చేయడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సవరించబడిన సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చౌక ధరల దుకాణముల డీలర్ల ఖాళీలను పూజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

                తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి G.O.MS.NO20 Consumer Affairs, Food and Civil Supplies (CSI-CCS) శాఖ తేదీ: 06.09.2018 లోని ఆదేశాలను అనుసరించే ఖాళీలు ఏర్పడిన చౌక ధరల దుకాణముల డీలర్లను భర్తీ చేయుటకై శ్రీయుత కలెక్టర్ (పౌర సరఫరాలు), యాదాద్రి భువనగిరి గారి లేఖ సంఖ్య .CS 2/80/2021 తేదీ: 08.05.2025 ద్వారా ఆదేశించనైనది. 


    దరఖాస్తు చేయడంలో సహాయం కోసం 🔴వీడియొ చూడండి👇.


    యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డివిజన్ లో గల ఈ క్రింద తెలుపబడిన చౌక ధరల దుకాణములు వివిధ కారణముల చేత ప్రస్తుతం నోటిఫికేషన్ తేదీ:30.03.2026 నాటికి మొత్తం 30 ఖాళీలు ఏర్పడినవి చౌక ధరల దుకాణముల డీలర్ల ఖాళీలు ఈ క్రింది విధముగా నోటిఫికేషన్లు చూపనైనది.


    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు : 

    • మొత్తం పోస్టుల సంఖ్య : 30.


    మండలాల వారీగా ఖాళీలు :

    1. నారాయణపురం - 08,
    2. భూదాన్ పోచంపల్లి - 09,
    3. చౌటుప్పల్ - 03,
    4. రామన్నపేట - 04,
    5. వలిగొండ - 06.


    అర్హతలు :

    • నిరుద్యోగులు లేదా మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంస్థల (గ్రామీణ మహిళా సభ్యులను కలిగి ఉన్న) లేదా మహిళలు ప్రత్యేకంగా నిర్వహించే పట్టణ/ గ్రామీణ స్వయం సహాయక బృందాలు (SHG) పై డీలర్ల నియామకానికి అర్హులు. 


    కనీస సాధారణ విద్యార్హత:

    1. దరఖాస్తుదారు కనీసం 10వ తరగతి లేదా తత్సమాన మైన పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండవలెను
    2. 10వ తరగతి ఉత్తీర్ణులైన వ్యక్తులు లభించని ఎడల మాత్రమే 7వ తరగతి ఉత్తీర్ణులైన వారి దరఖాస్తులు పరిశీలనలోకి తీసుకొనబడును కావున వారు కూడా దరఖాస్తు సమర్పించడానికి అర్హులు.


    Antecedents గత చరిత్ర పరిశీలన :

    • దరఖాస్తుదారు ఎలాంటి నేర చరిత్ర కలిగి ఉండరాదు మరియు నిత్యవసర వస్తువుల చట్టం క్రింద నేరచరిత్ర కలిగి ఉండరాదు. 

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..

    వయోపరిమితి :

    • నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి దరఖాస్తుదారు 18 సంవత్సరాల వయస్సు నిండి 40 సంవత్సరాల వయస్సు మించకుండా ఉన్నవారు అర్హులు. 


    ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి.

    🔴 TG & AP 👇

    👉 అంగన్వాడి టీచర్(AWT) 👇

    👉 అంగన్వాడి ఆయా(AWH) 👇

    📚 Notification :: Download here.


    నివసం మరియు ప్రాధాన్యత :

    1. దరఖాస్తుదారు ఏ చౌక ధరల దుకాణం డీలర్ షిప్ నకు దరఖాస్తు సమర్పించుచున్నారో ఆ గ్రామపంచాయతీ/ మున్సపాలిటీ పరిధిలో ప్రాంత నివాసి అయి ఉండవలెను.
    2. దరఖాస్తుదారు వికలాంగులు అయినచో ఆ సంబంధిత మండలము నివాసి అయి ఉండవలెను. కానీ ఒకవేళ చౌక ధరల దుకాణం డీలర్ గా ఎంపిక అయినచో ఆ చౌక ధరల దుకాణము ఉన్న గ్రామములోనే నివసించవలెను. కానీ మొదటి ప్రాధాన్యత ఆ గ్రామ/ ప్రాంతా నివాసికే ఇవ్వబడును.
    3. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎంపికలో ప్రాముఖ్యత ఇవ్వబడును. 
    4. కేవలం మహిళలచే నడపబడుచున్న మహిళా గ్రూపుల (SGH) కు చెందిన వారికి కూడా ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడును.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్ లైన్ లో  స్వయంగా మండలాధికారి గారికి సమర్పించుకోవాలి.

    గమనిక : ప్రభుత్వ పని దినాలలో మాత్రమే దరఖాస్తులు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం చౌటుప్పల్ లో స్వీకరించబడతాయి.


    ఎంపిక విధానం :

    • వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు, స్థానికత, రోస్టర్ పాయింట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం రేషన్ డీలర్ పోస్టింగ్ ఇస్తారు.


    దరఖాస్తు ఫీజు :: లేదు.


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    ముఖ్య తేదీలు :

    • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేదీ :: 13.07.2026 ఉదయం 10:30 నుండి,

    • దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ :: 27.07.2026 సాయంత్రం 05:00 వరకు.


    సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 22-July-2026
  •  
  • 👆Online Applications Ends on 23-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 25-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    3800+ రేషన్ డీలర్ పోస్టులు విడుదల. 7th 10th పాస్ అప్లై చేయండి. వివరాలు.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..

    శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి. ISRO Notification for Permanent JOBs Apply here

    178 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. 18.07.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రూ.30,000/- జీతం, వెంటనే అప్లై చేయండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    3800+ రేషన్ డీలర్ పోస్టులు విడుదల. 7th 10th పాస్ అప్లై చేయండి. వివరాలు.

    భారతీయ రైల్వే, జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు విడుదల..

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here