తెలుగు జిల్లాల్లో అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. ఇలా దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు, వివరాలు ఇక్కడ.
అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టులకు దరఖాస్తు చేసేవారు అవసరమైన సర్టిఫికేట్లు రెడీగా పెట్టుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైనటువంటి నోటిఫికేషన్ లను ఈ పేజీ నందు ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించి మన https://www.elearningbadi.in/ పేజీని ఫాలో అవ్వండి.
👉 మీ జిల్లా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, ములుగు, పెద్దపల్లి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, నల్గొండ జిల్లా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
🔥 గమనిక: మిగిలిన జిల్లాల నుండి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు విడుదల కావచ్చు..
✅ ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న జిల్లాల నోటిఫికేషన్లు వివరాలు:
👨💻 ఆదిలాబాద్ జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 20, 2026.
👨💻 నిజామాబాద్ జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 23, 2026.
🔴 పెద్దపల్లి జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 06, 2026.
👨💻 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 18, 2026.
👨💻 కామారెడ్డి జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 25, 2027.
👨💻 సంగారెడ్డి జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 17, 2026.
👨💻 మెదక్ జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 24, 2026.
🔴 మహబూబ్నగర్ జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూన్ 30, 2026.
🔴 జోగులాంబ గద్వాల్ జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 08, 2026.
🔴 నల్గొండ జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 10, 2027.
👨💻 సూర్యాపేట జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై XX, 2027.
👨💻 ములుగు జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 15, 2026.
నియామక గైడ్లైన్స్ :: డౌన్లోడ్ చేయండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం శ్రీ సత్య సాయి, పోలవరం జిల్లా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
🔥 గమనిక: మిగిలిన జిల్లాల నుండి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు విడుదల కావచ్చు..
✅ ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న జిల్లాల నోటిఫికేషన్లు వివరాలు:
👨💻 శ్రీ సత్య సాయి జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 17, 2026.
👨💻 పోలవరం జిల్లా - అంగన్వాడి నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్. చివరి తేదీ: జూలై 20, 2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















Comments
Post a Comment