అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 3వ పత్రిక ప్రకటన విడుదల 10.07.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ అంగన్వాడిలో కొలువుల సందడి.
మహిళలకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా నల్గొండ జిల్లా అంగన్వాడీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ: 10.07.2026. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
నల్గొండ జిల్లా పరిధిలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టులు అనుముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ (U), నకిరేకల్, మనుగోడు, నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT), అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులను ప్రభుత్వం నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 24.06.2026 న జారీ చేయబడింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత :
- అంగన్వాడీ టీచర్ పోస్టులకు.. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు.. గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో SSC/ 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు :
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్థానికత :
- అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి/ వార్డు (అర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయతీకి (రూరల్) చెందిన స్థానికురాలు అయి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి.
- పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడి కేంద్ర పరిధిలో నివాసి అయి ఉండాలి.
- ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ పోస్ట్ లకు అదే గ్రామం/ ఆవాసం నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే గ్రామపంచాయతీలోని ఆవాసం నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ కేతగిరికి కేటాయించిన అంగన్వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థిని లో 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులుగా పరిగణిస్తారు.
అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది:
ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ : 70 మార్కులు,
- ప్రత్యేక కేటగిరిలు:
- వితంతువులు : 10 మార్కులు,
- అనాధలు : 5 మార్కులు,
- దివ్యాంగులు : 5 మార్కులు.
- జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ : 10 మార్కులు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చేస్తున్నప్పుడు అప్లోడ్ చేయవలసిన/జత పరచవలసిన ధృవపత్రాలు:
- పుట్టిన తేదీ/ వయస్సు ధ్రువీకరణ పత్రము,
- కుల ధ్రువీకరణ పత్రము,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రము 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మార్కుల మెమో,
- నివాస ధ్రువీకరణ పత్రము,
- అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రము,
- అనాధ అయితే అనాధ సర్టిఫికెట్,
- వికలాంగులు అయితే సదరం మెడికల్ సర్టిఫికెట్ మొదలగునవి జత చేయాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.06.2026,
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 10.07.2026.
దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment