ANGRAU Agri Polycet - 2022 Results Out | అగ్రి పాలిసెట్ - 2022 ఫలితాలు విడుదల..
ఆచార్య ఎన్.జి రంగారావు వ్యవసాయ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి, అగ్రి పాలీసెట్ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు విడుదల చేశారు. ప్రవేశాలకు మే 18వ తేదీన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. Agri polycet - 2022-23 ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 18వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 1న ముగిసింది. అర్హత ప్రవేశ పరీక్షను జులై 1వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఆధారంగా ఫలితాలను తాజాగా 08.07.2022 ఉదయం 11:00 గంటలకు విడుదల చేసింది. నవోదయ 6వ తరగతి 2022 ఫలితాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి . JNVST 6వ తరగతి అన్నీ జిల్లాల ఫలితాల Pdf కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . TS Gurukulam Teacher JOBs 2022 | తెలంగాణ గురుకుల పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు దరఖాస్తు విధానం. ANGRAU Agri Polycet -2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://angrau.ac.in/ ◆ తదుపరి Home పేజీలో Events/Flash News ఈ విభ