ECIL Medical Staff Recruitment 2022 | హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Download Application form here..
హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! B.Sc (Nursing)/ Diploma Nursing/ MBBS అర్హతతో హైదరాబాద్ లోకల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.20,480/- నుండి రూ.72,000/- జీతంతో "మెడికల్ ఆఫీసర్/ నర్స్" ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి 15.12.2022 నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 3. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, B.Sc (Nursing)/ Diploma Nursing/ MBBS రాతలను కలిగి ఉండాలి. వయోపరిమితి: ◆ 30.11.2022 నాటికి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: ◆ ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు!. ◆ అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతి