TSPSC | TSPSC Departmental Test Study Material Download here | for 88, 97, 141 Paper cdes.. @elearningbadi.in/
TSPSC Departmental Test Study Material Download, for 88, 97, 141 Paper codes.. 💦తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి సంవత్సరానికి రెండుసార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తుంది. 💦రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిక్రూట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు. తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.. 💦ఈ పరీక్షలో పాస్ కావడం వల్ల పదోన్నతులు, మరియు ఇతర స్కేల్ సంబంధిత అంశాలను, వృత్తిలో భాగంగా పొందడానికి అర్హత ఉంటుంది. 💦ఈ పరీక్షలు రాష్ట్రంలోని ముఖ్య జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష రూపంలో నిర్వహించబడుతున్నాయి. 💦వివిధ డిపార్ట్మెంట్ల వారికి వివిధ పేపర్ కోడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకొని ఉత్తీర్ణత సాధించడం ద్వారా.. పొద్దున్నతులను పొందడం సులభతరం అవుతుంది. 💦ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఈ పరీక్షలో పాస్ కావలసి ఉంటుంది. తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే.. 💦మొదటిసారి ఈ పరీక్షకు హ