రాత పరీక్ష లేకుండా! సైనిక పాఠశాల నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ SSG Teaching, Non-teaching JOBs Apply here..
ఇంటర్, డిగ్రీ అర్హతల తో నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ నోటిఫికేషన్ జారీ. విద్యా శాఖలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బీహార్ లోని సైనిక్ స్కూల్ గోపాల్గంజ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం/సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, మొదలగు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు 2025 సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ వివిధ నాన్-టీచింగ్ పోస్టులు : ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ప్రాతిపదికన వయస్సు :: 21 నుండి 50 సంవత్సరాల మధ్య అర్హత :: ఇంటర్, డిగ్రీ. ఎంపికలు :: సర్...
































%20Posts%20here.jpg)

