రాత పరీక్ష లేకుండా! సైనిక పాఠశాల నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. SSG Teaching, Non-teaching JOBs 2026 Apply here
ఇంటర్, డిగ్రీ అర్హతల తో టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ నోటిఫికేషన్ జారీ.
విద్యా శాఖలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బీహార్ లోని సైనిక్ స్కూల్ గోపాల్గంజ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం/సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, మొదలగు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు 2026
సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ వివిధ టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు :
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ప్రాతిపదికన
వయస్సు :: 18 నుండి 50 సంవత్సరాల మధ్య
అర్హత :: ఇంటర్, డిగ్రీ.
ఎంపికలు :: సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ
వేతనం :: పే-స్కేల్ రూ.28,000 - 57,000/-
పోస్టింగ్ ప్రదేశం :: సైనిక్ స్కూల్ గోపాల్గంజ్.
దరఖాస్తు చివరి తేదీ :: 20.04.2026.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టల్ సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్/బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా/B.Ed D.El.Ed తస్సమాన అర్హతతో సంబంధిత విభాగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
- అలాగే TS-TET/ AP-TET/ C-TET/ SET అర్హత కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి:
- తేదీ 20.04.2026 నాటికి 18 - 50 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను/ సబ్జెక్టులను అనుసరించి రూ.28,000/- నుండి రూ.57,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ అకౌంటు చెల్లించాలి.
- జనరల్/ ఓబీసీ లకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.400/-.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Principal, Sainik School Gopalganj, PO-Sipaya via Kuchaikote, Dist-Gopalganj (Bihar)- 841501.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధృవపత్రాల కాపీలు, అనుభవం సర్టిఫికెట్ & మిగిలిన ఇతర వివరాలతో సంబంధిత ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా చివరి తేదీ నాటికి చేరే విధంగా సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.ssgopalganj.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.04.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment