TS Gurukulam Part-Time Teacher Hall-Tickets | తెలంగాణ గురుకుల పార్ట్-టైం టీచర్ హాల్టికెట్లు విడుదల..

తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ లో ఒప్పంద ప్రాతిపదికన పార్ట్-టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదల.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ (గిరిజన, సాంఘిక, ఏకలవ్య) కళాశాలల్లో పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ప్రాపర్టీ కి జూలై 14న నోటిఫికేషన్ను విడుదల చేసింది.. రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఈ నెల 31వ తేదీన పరీక్షలను నిర్వహించనుంది, వీటికి సంబంధించిన హాల్టికెట్లు తాజాగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయండి.. 2022 23 విద్యా సంవత్సరానికి ఈ పోస్టులను భర్తీ చేస్తుంది.. TS Gurukulam Part-Time Teacher Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://tgtwgurukulam.telangana.gov.in/ ◆ తదుపరి హోం పేజీలోని లేటెస్ట్ నోటిఫికేషన్స్ లోని Part Time Subject Associates లింక్ పై క్లిక్ చేయండి. ◆ తదుపరి నోటిఫికేషన్ పేజీకి డైరెక్ట్...