TS Gurukulam Part-Time Teacher Hall-Tickets | తెలంగాణ గురుకుల పార్ట్-టైం టీచర్ హాల్‌టికెట్లు విడుదల..
తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ లో ఒప్పంద ప్రాతిపదికన పార్ట్-టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదల..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ (గిరిజన, సాంఘిక, ఏకలవ్య) కళాశాలల్లో పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ప్రాపర్టీ కి జూలై 14న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.. రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఈ నెల 31వ తేదీన పరీక్షలను నిర్వహించనుంది, వీటికి సంబంధించిన హాల్‌టికెట్లు తాజాగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయండి.. 2022 23 విద్యా సంవత్సరానికి ఈ పోస్టులను భర్తీ చేస్తుంది..
TS Gurukulam Part-Time Teacher Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://tgtwgurukulam.telangana.gov.in/
◆ తదుపరి హోం పేజీలోని లేటెస్ట్ నోటిఫికేషన్స్ లోని Part Time Subject Associates లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి నోటిఫికేషన్ పేజీకి డైరెక్ట్ అవుతారు.
◆ హాల్‌టికెట్ డౌన్లోడ్ చేయడానికి, Results విభాగంలోని Download Hall-Ticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి డైరెక్టర్ అవుతావు, కాంటాక్ట్ నెంబర్ పుట్టిన తేది లను నమోదుచేసి Submit లింక్ పై క్లిక్ చేయడం ద్వారా హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://tgtwgurukulam.telangana.gov.in/
డైరెక్ట్ గా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment