CISF Recruitment 2022 | CISF Inviting On-line Applications for 787 Constable/ Tradesmen Vacancies | Check Eligibility criteria, Salary and more Details here.
10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. నిరుద్యోగులకు శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యంశాలు: ★ 10వ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో ట్రేడ్ నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నుండి CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ. ★ ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 21.11.2021 నుండి 20.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ★ భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఆన్లైన్ దరఖాస్తులకు అర్హులు.. ★ ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి, రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు. ★ ఈ కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ ట్రేడ్ పరీక్ష/ అర్హత ద్రోపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.. నోటిఫిక