MPHCC Walk In Selection: ప్రాథమిక ఆరోగ్య రక్షణ సెంటర్ లో భారీగా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వివరాలు.. Notification
నిరుద్యోగులకు శుభవార్త! ప్రాథమిక ఆరోగ్య రక్షణ కేంద్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు MIDHANI Walk In Selection Process for Various JOBS.
హైదరాబాదులోని మిశ్రమ ధాతు నీగం లిమిటెడ్ MIDHANI భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన మినీ రత్న కేటగిరి-1 కంపెనీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం ట్రస్ట్ నందు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి) ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. MIDHINI Corporate Office, Kanchanbagh, Hyderabad -58. వేదికగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.29040/- నుండి రూ.60.720/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. కంపెనీ అవసరం, అభ్యర్థి క్రమశిక్షణ & పనితనాన్ని బట్టి మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం ఖాళీల సంఖ్య : 06.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి B.Com/ B.Sc / B.Sc(Nursing)/ (MLT)/ BCA/ B.Pharmacy/ D. Pharmacy/ GNM/ ANM/ MBBS అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అనుభవం సర్టిఫికెట్ ను అర్హత ధ్రువపత్రాల కాపీలతో తప్పనిసరిగా జత చేసి తీసుకు వెళ్ళండి.
వయోపరిమితి :
- 18.02.2026 నాటికి పోస్టులను అనుసరించి 21 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మార్పుల ప్రకారం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు MIDHANI నిబంధనల ప్రకారం రూ.29,040/- నుండి రూ.60,720/- వరకు ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
ఒప్పంద కాలం : ఒక(1) సంవత్సరం,
సూచన :: అభ్యర్థి పనితనం క్రమశిక్షణ కంపెనీ అవసరాన్ని బట్టి మూడు (3) సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ వేదిక/ సమయం/ తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- MIDHINI Corporate Office, Kanchanbagh, Hyderabad -58.
ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 8:00 గంటల నుండి 10:30 గంటల వరకు.
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల నకలు కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మొదలగునవి సమర్పించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ షెడ్యూల్ 👇 ఇక్కడ :
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment