ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త ! గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారీ శుభవార్త ! చెప్పింది. 1358 కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 11.03.2026 నుండి 31.03.2026 సాయంత్రం 06:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 📌 అర్హులైన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1358 పోస్ట్ పేరు : కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి M.B.B.S అర్హత సాధించి ఉండాలి. MBBS చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు. ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ...






































%20Posts%20here.jpg)

