TSPSC Departmental Tests November-2022 Session Hall Tickets Out! | Easy Download Process here.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ :: హైదరాబాద్. నోటిఫికేషన్ నెంబర్ 09/2022 నవంబర్ 2022 సెషన్ హాల్ టికెట్లు విడుదల.. సులభంగా డౌన్లోడ్ చేసుకునే విధానం ఇక్కడ. ఇప్పుడే డైరెక్ట్ గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు పదోన్నతుల కోసం సంవత్సరానికి రెండు(2) సార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం నవంబర్ సెషన్ లో భాగంగా ఈనెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగనున్న డిపార్ట్మెంటల్ పరీక్ష హాల్ టికెట్లను ఈరోజు సాయంత్రం 05:00 గంటల నుండి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TDE రిజిస్ట్రేషన్ ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు. 💡 డిపార్ట్మెంట్ టెస్ట్ దరఖాస్తును ఆన్ లైన్ లో సబ్మిట్ చేసే పూర్తి విదానం డెమో లైవ్ వీడియో.. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్లు ఆబ్జెక్టివ్ టైప్ CBT రూపంలో పాఠ్యపుస్తకాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏదైనా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లయితే ఈ 040-2244