ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో శాశ్వత ఉద్యోగాలు భర్తీ.. Govt Permanent JOBs 2024 AP TS Male Female Hurry up!
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు! ఎవరు మిస్ అవ్వకండి అందరూ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా.. అర్హత లతో శాశ్వత ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ), నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫన్ బయో కెమికల్ రీసెర్చ్ ( NARFBR ) నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ లో తెలుపబడిన పోస్టులకు రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.. జాబ్ లొకేషన్ :: ICME-NARFBR హైదరాబాద్ . నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫన్ బయో కెమికల్ రీసెర్చ్ (NARFBR) . రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ధృవపత్రాల పరిశీలన తో