టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు, ఇంటర్ పాస్ దరఖాస్తు చేసుకోండి.

టీచర్ వృత్తి లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ స్టేట్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్, 2025-27 బ్యాచ్ కోసం రెండు సంవత్సరాల, D.EI.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మరియు D.P.S.E (డిప్లోమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష TG DEECET-2025 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ లు/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ (మైనారిటీ, నాన్-మైనారిటీ లతో) సహా ప్రవేశాలు పొందవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TGDEECET 2025 Step by Step Online Application Process కోర్సుల వివరాలు: D.EI.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), D.P.S.E (డిప్లోమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ మరియు దివ్యాంగులు 45% మార్కులతో ఉత్తీర్ణత స...