టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు, ఇంటర్ పాస్ దరఖాస్తు చేసుకోండి.
టీచర్ వృత్తి లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ స్టేట్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్, 2025-27 బ్యాచ్ కోసం రెండు సంవత్సరాల, D.EI.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మరియు D.P.S.E (డిప్లోమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష TG DEECET-2025 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ లు/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ (మైనారిటీ, నాన్-మైనారిటీ లతో) సహా ప్రవేశాలు పొందవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
TGDEECET 2025 Step by Step Online Application Process
కోర్సుల వివరాలు:
- D.EI.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్),
- D.P.S.E (డిప్లోమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ మరియు దివ్యాంగులు 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి:
- 01.09.2025 నాటికి, కనిష్టంగా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి గరిష్ట పయో-పరిమితి లేదు.
ఎంపిక విధానం:
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
- పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
పార్ట్-I లో..
- జనరల్ నాలెడ్జ్ మరియు టీచింగ్ ఆప్టిట్యూడ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
పార్ట్-II లో..
- జనరల్ ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- జనరల్ తెలుగు/ జనరల్ ఉర్దూ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు,
పార్ట్-III లో..
- మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- ఫిజికల్ సైన్స్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- బయోలాజికల్ సైన్స్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- సోషల్ స్టడీస్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-.
ముఖ్య తేదీలు :
- నోటిఫికేషన్ జారీ తేది :: 21.03.2025.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.03.2025.
- ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.05.2025.
- ఎడిట్ ఆప్షన్ :: 17.05.2025 నుండి 18.05.2025 వరకు అందుబాటులో ఉంటుంది.
- హాల్ టికెట్ జారీ చేయు తేదీ :: 20.05.2025.
- ఉమ్మడి ప్రవేశ పరీక్ష TG DEECET-2025 నిర్వహించు తేదీ :: 25.05.2025.
- ఫలితాల ప్రకటన :: 05.06.2025.
- సందేహాలను నివృత్తి కోసం +91 83175 67404 సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://deecet.cdse.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment