40 వేలు+ కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు, శాఖల వారీగా ఖాళీలు ఇక్కడ తనిఖీ చేయండి. Upcomming JOBs in Telangana Vacancy List

ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీలను తెలుసుకునేందుకు ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సేకరించింది. శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయడానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించగానే వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియలు చేపట్టనుంది. జాబ్ క్యాలెండర్ జారీ విషయంలో ఆలస్యం ఇంకా వీడలేదు. త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూనే రోజులు గడుస్తున్నాయి నోటిఫికేషన్లు మాత్రం జారీ కావడం లేదు. శాఖల వారీగా ఖాళీల వివరాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ అవ్వడం ద్వారా ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. శాఖల వారీగా ఖాళీలు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here RTC - 3,000 Anganwadi - 10,000 Police - 10,000 DSC/ Gurukula - 8,000 Power Sector - 5,000 AE/ AEEs - 2,000 Medical - 2,000 Others - 5,000 జాబ్ క్యాలెండర్ జారీ మరియు ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగ నోట...