ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. టెన్త్, ఇంటర్, డిగ్రీ అందరూ అర్హులు. పూర్తి వివరాలు ఇక్కడ..
ప్రభుత్వ శాఖలో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు బంపర్ నోటిఫికేషన్..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు..
- మొత్తం 107 శాశ్వత పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయినది.
డాక్టర్ రామ్మోహన్ లోహిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (DRRMLIMS), 107 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన Advt.No.61-71/Estb.-2/Rectt./Dr.RMLIMS/2025, Dated:21.10.2025 వెలువడింది. అర్హులైన (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21.10.2025 నుండి, 15.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 107.
పోస్టింగ్ విభాగాలు :
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 11,
- జూనియర్ అకౌంట్ ఆఫీసర్ - 03,
- స్టోర్ కీపర్ - 05,
- జూనియర్ ఇంజనీర్ (సివిల్-03/ ఎలక్ట్రికల్-01/ మెకానికల్01/ AC-01/ Tel-02) - 06,
- లైబ్రేరియన్ గ్రేడ్ 2 - 02,
- రిసెప్షనిస్ట్ - 05,
- శానిటరీ ఇన్స్పెక్టర్ - 05,
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 01,
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 26,
- స్టెనోగ్రాఫర్ - 24,
- వర్క్ షాప్ టెక్నీషియన్ 2 - 13.
- ఇలా మొత్తం - 107. పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయినది.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించే పదవ తరగతి ఇంటర్మీడియట్ జనరల్ బ్యాచిలర్ టెక్నికల్ విభాగంలో డిగ్రీ డిప్లొమా మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం
- టైపింగ్ పరిజ్ఞానం అవసరం
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి తదుపరి దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ రాత పరీక్ష, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CBT) Examination 2025 ప్రామాణిక స్కోర్ మరియు ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాత పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- సంబంధిత సబ్జెక్ట్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు,
- జనరల్ ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- జనరల్ నాలెడ్జ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- రీజనింగ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- మేథ-మెటికల్ ఆప్టిట్యూడ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం రెండు(2) గంటలు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి సరైన సమాధానానికి ఒక (1) మార్క్ కేటాయించారు.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్క్ కోత విధిస్తారు.
ఈ టెస్ట్ లో అర్హత సాధించడానికి..
- Unreserved, EWS అభ్యర్థులు కనీసం 50%,
- SC, ST, OBC, PwBD లు కనీసం 40% మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Grade of B2, Level -4 నుండి 8 ప్రకారం రూ.22,500 నుండి రూ.47,600 తో ప్రభుత్వ ఇతర అలవెన్స్ కలిపి ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,180/-,
- ఎస్సీ/ ఎస్టీ/ లకు రూ.708/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.drrmlims.ac.in/
అధికారిక Recruitment పేజీ :: https://www.drrmlims.ac.in/recruitment
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.10.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.12.2025, సాయంత్రం 05:00 వరకు వరకు.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment