రాత పరీక్ష లేకుండా! 608 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు. పూర్తి వివరాలు.
పెట్రోలియం సంస్థ నుండి రాత పరీక్ష లేకుండా! 608 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తులను 16.02.2026 నుండి 02.03.2026 నాటికి లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 608.
- ఆంధ్రప్రదేశ్ - 62,
- తెలంగాణ - 22.
రాష్ట్ర & కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ (సివిల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్) లో అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హత లో UR/OBC -NC అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హత లో SC/ ST/PWBD అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 02.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన మార్పులను ,వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి, ధ్రువపత్రాల పరిశీలన చేసి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు స్టైఫెండ్ రూపంలో రూ.20,500/- నుండి రూ.25,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 16.02.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 02.03.2026
అధికారిక వెబ్సైట్ :https://www.hindustanpetroleum.com
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment