MRPL ONGC Assistant Engineers and Assistant Executive Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
MRPL ONGC JOBs 2022 | ఇంజినీరింగ్ అర్హతతో మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఏంఅర్పియల్)లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. ఇంజనీరింగ్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త..! కర్ణాటక రాష్ట్రం మంగళూర్లోగల ఓఎన్జీసీ అనుబంధ సంస్థ మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్పీయల్)లో ఇంజినీరింగ్ అర్హతతో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బీఈ, బీటెక్ మరియు బీఎస్సీ అర్హతలు కలిగి ఉన్న భారతీయ అభ్యర్థుల నుంచి 78 అసిస్టెంట్ ఇంజినీర్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎంఆర్పీయల్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 15, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు: • ఖాళీగా వున్న పోస్టులు సంఖ్య : 78పోస్టులు. • విభాగాల వారీగా ఖాళీలు: 1. అసిస్టెంట్ ఇంజినీర్, 2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. • స్పెషలైజేషన్స్: 1