✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    MRPL ONGC Assistant Engineers and Assistant Executive Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..

    MRPL ONGC JOBs 2022 | ఇంజినీరింగ్ అర్హతతో మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఏంఅర్పియల్)లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..

     ఇంజనీరింగ్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ


    నిరుద్యోగులకు శుభవార్త..!


    కర్ణాటక రాష్ట్రం మంగళూర్లోగల ఓఎన్జీసీ అనుబంధ సంస్థ మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్పీయల్)లో ఇంజినీరింగ్ అర్హతతో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  బీఈ, బీటెక్ మరియు బీఎస్సీ అర్హతలు కలిగి ఉన్న భారతీయ అభ్యర్థుల నుంచి 78 అసిస్టెంట్ ఇంజినీర్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి  ఎంఆర్పీయల్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 15, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.


    ఖాళీల వివరాలు:

    • ఖాళీగా వున్న పోస్టులు సంఖ్య : 78పోస్టులు.


    • విభాగాల వారీగా ఖాళీలు:

    1. అసిస్టెంట్ ఇంజినీర్,

    2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్.


    • స్పెషలైజేషన్స్:

    1. కెమికల్,

    2. మెకానికల్,

    3. సివిల్,

    4. కెమిస్ట్రీ,

    5. ఇన్స్ట్రుమెంటేషన్,

    6. కంప్యూటర్ సైన్స్,

    7. ఎలక్ట్రికల్.. మొదలగునవి.. 


    • విద్యార్హతలు:

    సంబంధిత ఇంజినీరింగ్ స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్ మరియు బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్ -2022 అర్హత సాధించి వుండాలి.


    • వయో - పరిమితి:

    దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 27ఏళ్లు మించకూడదు.

    అదిక వయోపరిమితి కలిగిన రెజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితి లో సాదంపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు ఆదికారిక నోటిఫికేషన్ చదవండి. 


    • ఎంపిక విధానం:

    గేట్ -2023లో సాధించిన మార్కులు, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.

    తాజా ఉద్యోగాలు!

    📢 10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ: దరఖాస్తు లింక్ 5/10/23
    📢 డిగ్రీ, డిప్లొమా తో 213 శాశ్వత బొగ్గుబాయి ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 30/12/22
    📢 10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ : దరఖాస్తు లింక్ 15/1/23 
    📢 డిగ్రీ తో రాతపరీక్ష లేకుండా! 314 అప్రెంటిస్ ల భర్తీ : దరఖాస్తు లింక్ 23/12/22
    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 23/1/23
    📢 10 తో  AP అంగన్వాడీ ల్లో 80 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 24/12/22
    📢 10th, ITI, Diploma తో 1,760 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 03/01/23
    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 5/1/23
    📢 డిగ్రీ తో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 23/12/22
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 4/1/23
    📢  డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 3/1/23
    📢 ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 9/1/23
    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 21/1/23
    📢 TSPSC 1392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 10/1/23
    📢 BE/ B.Tech తో Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 29/12/22
    📢  10+2 తో రాత పరీక్ష లేకుండా! రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 25/12/22
    📢 Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం : దరఖాస్తు లింక్ 31/12/22
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 21/1/23
    📢 డిగ్రీ తో మెట్రో రైల్ కార్పొరేషన్ శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 5/1/23
    📢 డిగ్రీ తో కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యోగాల భర్తీకి 28న ఇంటర్వ్యూలు : దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు : ఖాళీల వివరాలు 
    📢 TS ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ : పూర్తి వివరాలు


    • దరఖాస్తు విధానం:

    ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.


    • దరఖాస్తు ఫీజు:

    దరఖాస్తు ఫీజు రూ.118/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మరియు ఎక్స్ - సర్విస్ మ్యాన్ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. 


    • దరఖాస్తు ప్రారంభ తేదీ:

    దరఖాస్తులు ప్రారంభించబడినవి.


    • దరఖాస్తు చివరి తేదీ: జనవరి 15, 2023.


    • గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.50,000 - 1,60,000/- వరకు అన్నీ అలవెన్సులతో కలిపి ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.


    • అధికార వెబ్ సైట్: https://www.mrpl.co.in/


    • ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    • ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog