SIDBI Recruitment 2022 | డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Check Salary and Online Application Process here..
![]() |
డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) భారీ శుభవార్త చెప్పింది, ఎలాంటి అనుభవం లేకుండా ఫ్రెషర్స్ కు ఈ అవకాశాలును అందిస్తుంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను ఈరోజు నుండి(14.12.2022) ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000/- వరకు ప్రతి నెలా జీతం గా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 100,
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-"ఏ" జనరల్ స్ట్రీమ్.
నిర్వహిస్తున్న సంస్థ :: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI)
జాబ్ లొకేషన్ :: భారతదేశం అంతటా..
అర్హత ప్రమాణాలు/ విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
✓ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానిక్ లకు ప్రాధాన్యత)/ బ్యాచిలర్ డిగ్రీ లా..
(లేదా)
✓ ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ(కామర్స్/ ఎకనామిక్స్/ మేనేజ్మెంట్ సబ్జెక్టులకు ప్రాధాన్యత).
(లేదా)
✓ CA/ CS/ CWA/ CFA/ CMAW/ Ph.D అర్హతలను కలిగి ఉండాలి.
✓ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు.. ఇంటర్వ్యూ సమయం నాటికి ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాలి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
తాజా ఉద్యోగాలు!
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
✓ అభ్యర్థులు వారి సొంత రాష్ట్రం/ జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్ లను ఎంపిక చేయవచ్చు..
✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పరీక్ష సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
• ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు - విజయవాడ, విశాఖపట్టణం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు.. మొదలగునవి.
• తెలంగాణ అభ్యర్థులకు - హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.. మొదలగునవి.
దరఖాస్తు విధానంవిధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ SC/ ST/ PwBD లకు రూ.175/-.
✓ OBCs/ EWSW/General అభ్యర్థులకు రూ.1100/-.
ఆన్లైన్ దరఖాస్తు/ పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం :: 14.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు/ పరీక్ష ఫీజు చెల్లింపులకు చివరి తేదీ :: 03.01.2023.
ఆన్ లైన్ పరీక్ష తాత్కాలిక తేదీ :: జనవరి/ ఫిబ్రవరి 2023.
ఇంటర్వ్యూ తాత్కాలిక షెడ్యూల్ :: ఫిబ్రవరి 2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.sidbi.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment