TS SCERT issued orders to inform organizing competitions for the creation of Telangana children's literature and writing of short plays for children.
రాష్ట్ర విద్యా పరిశోదన సంస్థ(ఎస్‌సిఈఆర్‌టి) తెలంగాణ, హైదరాబాద్. ఎస్‌సిఈఆర్‌టి తెలంగాణ బాలసాహిత్య రూపకల్పన కోసం మరియు బాలల కోసం లఘు నాటికల రచనలకు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియపరచడానికి ఉత్తర్వులను విడుదల చేసింది. • నాటక కళలో ఆసక్తి పెంచేలా చర్యలు • బాలల కోసం లఘునాటికల రూపకల్పన • రచనలను ఆహ్వానిస్తున్న ఎస్సీఈఆర్టీ ప్రకటన పాఠశాలల్లో బాలసాహిత్యాన్ని ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతున్నది. లలిత కళల్లోని నాటకకళలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. విద్యార్థుల మనస్తత్వానికి తగినట్టుగా ఉండే లఘునాటికలను రూపొందిస్తున్నది. ముఖ్యంగా హాస్యం, దేశభక్తి, నైతిక విలువలు, సానుభూతి, దయ, పర్యావరణం, సంస్కృతి - సంప్రదాయాలు, తెలంగాణ వైభవం, స్త్రీ సాధికారత, కుటుంబ విలువలు, వైజ్ఞానిక అంశాల్లో రచనలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 📢 15.07.2021 Digital Online Classes Watch here.. for(3-10) Classes 3 - 5వ తరగతి, 6 నుంచి 8, ఆపై తరగతులకు స్థాయిని బట్టి నాటక రచనలను పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలక