బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు: 45 వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి. EXIM Bank Recruitment for Various Posts Apply here..
బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ప్రముఖ బ్యాంక్ శుభవార్త! బ్యాంక్ కొలువులకు దరఖాస్తులు ఆహ్వానం. భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించి, పోటీ పరీక్షలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. ముంబైలోని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లోని మేనేజ్మెంట్ త్రైయినీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు విభాగాల్లో 45 పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను అధికారికంగా జారీచేసింది ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తులను నవంబర్ 10, 2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం అయిన; విభాగాల వారీగా ఖాళీలు, వయో పరిమితి, రాత పరీక్ష అంశాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింకులు మొదలగునవి మీకోసం ఇక్కడ. ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైయినీ ఉద్యోగ నియామకాలు 2023: రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Exim Bank of India పోస్టుల సంఖ్య 45 ఉద్యోగ స్థితి శాశ్వత ఉద్యోగాలు వయస్సు 21 - 28 సంవత్సరాలకు మించకూడదు అర్హత ఏదైనా డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్)/ ఎంబీఏ/ పిజి ఎంపిక ర