ఉద్యోగార్థులకు శుభవార్త🎉 శాశ్వత సెక్యూరిటీ గార్డ్ కొలువు కోసం దరఖాస్తు చేసుకోండి. టెన్త్ పాస్ ఈ పోస్టులను వదలొద్దు. Govt Security Guard JOBs Apply 30 Posts here
శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. సెక్యూరిటీ గార్డ్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం దరఖాస్తు లింక్ ఇక్కడ. భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన, చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC India Limited), సెక్యూరిటీ గార్డ్ విభాగంలో ఖాళీగా ఉన్న 30 శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష / ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షల ఆధారంగా ఈ నియామకాలను నిర్వహించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 30. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పదోతరగతి/ మెట్రిక్యులేషన్ SSLC సర్టిఫికెట్ కలిగి ఉండాలి. తప్పనిసరిగా ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రక్షణ శాఖలో కనీసం 15 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం. ఆర్మూర్ ఫోర్స...










































%20Posts%20here.jpg)

