Staff Nurse JOB: ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. Posts No Exam Apply
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ జోన్ -III గుంటూరు పరిధిలోని పిడుగురాళ్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో 17.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 2 5.03. 2026 సాయంత్రం 05:00 గంటల లోపు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 150 పోస్ట్ పేరు : స్టాఫ్ నర్స్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి (నర్సింగ్)/జనరల్ నర్సింగ్/మిడ్విఫెరీ చేసిన అభ్యర్థులు అర్హులు. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. వయోపరిమితి : 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 52 సంవత్...




















































%20Posts%20here.jpg)

