నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, హైదరాబాద్ లో పోస్టింగ్.. AECS Wanted Non Teaching Faculty 2025 26 Apply here..

💁🏻♂️ హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది! 🎯 హైదరాబాదులోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ Ref.No: AECS/Hyd/Adhoc LDC/2025/ Dated: 12.02.2025 న నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫామ్ Pdf క్రింద ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ దరఖాస్తులు 17.02.2025 ఉదయం 10:00 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 25.02.2025 . మధ్యాహ్నం 03:00 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 పోస్ట్ పేరు :: లోయర్ డివిజన్ క్లర్క్ ( LDC). 📋 ఉద్యోగ స్థ...