రాత పరీక్ష లేకుండా! 🔥226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇదే IB ACIO II Tech Notification Out! Check Full Details and Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB), దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో/ SIB లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా బీఈ/ బీటెక్ (IT, CSE, ECE, E&TC, EE) అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ భారీగా అవకాశాలను అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రాల్లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన యువత కోసం పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్యంశాలు: ఈ పోస్టులకు భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోండి. బీఈ/ బీటెక్ (IT, CSE, ECE, E&TC, EE) ఇంటెలిజెన్స్ బ్యూరో 226 శాశ్వత కొలువులకు తో నోటిఫికేషన్ జారీ చేసి.., దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 23.12.2023 నుండి 12.01.2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ స...