KIOCL Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో ప్రభుత్వ పర్మినెంట్ కొలువులు | AP, TS తప్పక దరఖాస్తులు చేయండి.
Central Job Alert 2022 | గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అర్హతతో కేంద్రంలో ట్రైని ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త..! SAIL Recruitment 2022 | 10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే. బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా కేఐవోసీఎల్ లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేఐవోసీఎల్ లిమిటెడ్.. 35గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 24, 2022 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ అభ్యర్థులు తప్పక దరఖాస్తులు చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొగలరు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 35పోస్టులు ITI Jobs 2022 | 10, ఐటిఐ తో సూపర్వైజర్, ఆపరేటర్ క