IIMBG Teaching Staff Recruitment 2023 | 45 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన | Apply Online here..
45 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన | Apply Online here.. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 45 టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/ బిసి నాన్ క్రిమిలేయర్ వెనకబడిన వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 45. వర్గాల వారీగా ఖాళీల వివరాలు: SC - 11, ST - 06, NC-OBC - 17, EWS - 08, PwD - 03, (UR - 02, NC-OBC - 02). టీచింగ్ పొజిషన్ లు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. బోధన విభాగాలు : మార్కెటింగ్, ఎకనామిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్, అనలిటిక్స్ హ్యుమానిటీస్, లిబరల్ ఫైనాన్స్, అకౌంటింగ్. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. Pdf Download here 📢 10 th Pass JOBs Click here D