TS Best Available School Admission 2022 Notification Released. Check Eligibility here..
తెలంగాణ ప్రభుత్వము పెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ, భద్రాద్రి కొత్తగూడెం పత్రికా ప్రకటన 2021-22 విద్యా సంవత్సరములలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పధకము కింద రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ (డే స్కాలర్స్) 1వ తరగతి లో ఖాళీగా ఉన్న (02) మరియు రెసిడెన్షియల్ (హాస్టలర్స్, 5 వ తరగతి లో ఖాళీగా ఉన్న (04) సీట్లు ప్రవేశమును పొందుటకుగాను దరఖాస్తు ఆహ్వానించనైనది. కావలసిన అర్హతలు:- 1. కుటుంబములో ఒక విద్యార్ధినీ, విద్యార్ధులకు మాత్రమే ఈ పదకము క్రింద అర్హులు. 2. తల్లిదండ్రుల వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారకి రూ.1,50,000/-లకు మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన వారకి రూ.2,00,000/-లకు మించరాదు. 3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులకు మాత్రమే అర్హులు. 4. విద్యార్ధినీ, విద్యార్ధుల యొక్క వయస్సు 5 సంవత్సరముల నుండి 6 సంవత్సరముల మద్యన ఉండవలెను తప్పక చదవండి :: పార్ట్ టైమ్ టీచర్/లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.. దరఖాస్తులకు చివరి తేదీ: 24.12.2021 దరఖాస్తుతో జతచేయవలసిన ధృవపత్రములు (జిరాక్స్ కాపీలు) 1. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము. 2. రేషన్ కార్డు/ ఆధార్ కార్డ